MHBD: కొత్తగూడ మండలంలో BJP మండల అధ్యక్షుడు యాదగిరి మురళి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకుడు సీతయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. DEC 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ జిల్లా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.