MNCL: దండేపల్లి మండలంలోని నంబాలకు చెందిన ఏడేళ్ల బాలికపై శనిగారపు బాపు, ఉపారపు సతీష్ అత్యాచారం చేసి హత్య చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 27న బాలికను ఎత్తుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారన్నారు. అనంతరం బాలికను హత్య చేసి గ్రామంలోని ఒక బావిలో పడేశారన్నారు. వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేయగా రిమాండ్ లోకి తీసుకున్నామన్నారు.