కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్వోగా డా. నర్సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 25న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మానూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై డిప్యూటీ డీఎంహెచ్వోగా ఎల్లారెడ్డికి కేటాయించారు.