MNCL: దండేపల్లి మండలంలో బాలిక మిస్సింగ్, హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులు శనిగారపు బాపు, ఉపారపు సతీష్‌ను సోమవారం శ్రీ సిద్ది వినాయక హనుమాన్ టెంపుల్, మాదాపూర్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లు, బాధితురాలి 2 గాజులు, ఒక పట్టగొలుసు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు.