SRD: కేజీబీవీలో బాలికలకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. కొందరు ప్రత్యేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని డిఈవో దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి సమస్యలు పరిష్కరించిన చర్యలు తీసుకుంటానని డి.ఏమో హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.