SRPT: జిల్లాలో జరగనున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రతి విడతకు 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. రూట్ మొబైల్స్‌తో పాటు ఎస్పీ, డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు రంగంలోకి దిగుతాయనీ పోలింగ్ బూత్‌ల 100 మీటర్ల పరిధిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.