TG: ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ విలీన ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుకి తగ్గించాలని చూస్తోంది. ఇప్పటివరకు కేంద్రం 27 బ్యాంకులను విలీనం ద్వారా 12కు తగ్గించిన విషయం తెలిసిందే.