SRD: NH-65 పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో NH-65 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సోమవారం జిల్లా కలెక్టరేట్ల కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు.