WGL: నల్లబెల్లి (M)లోని 2 దప గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ డా, సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ వేసే అభ్యర్థుల కోసం మెరుగైన వసతులు కల్పించి వారికి తగిన సదుపాయాలు కల్పించాల్సిందిగా ఎన్నికల అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే శాఖపరమైన తీసుకుంటామని తెలిపారు.