AP: సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసును సీఐడీ మూసివేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు వైసీపీ హయాంలో నమోదైన కేసును క్లోజ్ చేసింది.
Tags :