E.G: అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 8 UHCల ఛైర్మన్లతో ఇవాళ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. UHC లో సమస్యలు, ఏమైనా అవసరాలు ఉన్నాయోనని అడిగి తెలుసుకున్నారు. MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన తరువాత అర్బన్ హెల్త్ సెంటర్లకు ఛైర్మన్లను నియమించారని అన్నారు.