HYD: సికింద్రాబాద్ రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలలో ట్రైన్లకు సంబంధించిన సేఫ్టీ ఆపరేషన్లపై ఇవాళ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు రేయిల్స్, స్లీపర్ బ్లాక్ పరిశీలించాలని, అంతేకాక సేఫ్టీ చర్యలపై ప్రతి నెల ఒక ఆడిటింగ్ సర్వే లాంటిది ఉండాలని అధికారులకు సూచించినట్లు వివరించారు.