GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల NIRF కోఆర్డినేటర్ల కోసం ‘Driving Excellence: Institutional Strategies’ పేరుతో ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు VCగంగాధరరావు తెలిపారు. APSCHE ఛైర్మన్ మధుమూర్తి, వైస్ ఛైర్మన్ విజయభాస్కరరావు కార్యక్రమానికి హాజరయ్యారు.