KMM: ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలికల అవగాహన కార్యక్రమంలో ఇవాళ సీఐ మురళి పాల్గొని మాట్లాడారు. అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉపాధ్యాయులు చెప్పే విషయాలు తప్పనిసరి పాటిస్తూ చదువుపై దృష్టి సారించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలమని అన్నారు. వారితో పాటు ఎస్సై హరిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి పాల్గొన్నారు.