ADB: రూరల్ మండలం లోహర గ్రామంలో వైద్య సిబ్బంది సోమవారం పర్యటించారు. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ, చిన్నారులకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అదనపు జిల్లా వైద్యాధికారిని సాధన, డా.సరఫరాజ్, సుభాష్ ఉన్నారు.