TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ దగ్గరకు వచ్చి పనులు అడిగేవారిని గెలిపించాలన్నారు. మన ప్రాంతం అభివృద్ధి కోసం మనం ఓట్లు వేసుకోవాలని సూచించారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.