KRNL: PGRS ద్వారా అర్జీలను అందుకున్న అధికారులు ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం నందు ప్రజల నుంచి ఆమె PGRS ద్వారా వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు.