TG: 35 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SC వర్గీకరణ సమస్య పరిష్కారమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారో వందేళ్లుగా లెక్కలేదని విమర్శించారు. కానీ తాము మొదటిసారి కులగణన చేశామన్నారు. కేసీఆర్ చేసిన రూ. 8లక్షల కోట్ల అప్పులను.. రాష్ట్రానికి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని తీర్చుతున్నానని అన్నారు.