GNTR: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం జరుగుతున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడం వంటి అంశాలపై పలు సూచనలు, సలహాలపై తెలియజేశామన్నారు.