TG: పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 12 మాత్రమే గెలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా.. ఎక్కడా వివక్ష చూపకుండా 14 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేశామన్నారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌ను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, పెట్రోల్ బంకులు ఇచ్చామన్నారు.