WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని నందిగామ BRS, BJP పార్టీ నాయకులు ఇవాళ MLA దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి చేరిక. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకొని గ్రామ అభివృద్ధిలకు కృషి చేయాల్సిందిగా ప్రజలకు కోరారు.