AP: పల్నాడు (D) వెల్దుర్తి (M) గుండ్లపాటు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ8 నిందితుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ మేరకు విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసులు కష్టడీకి తీసుకున్నారు. గుంటురు జిల్లా జైలుకు వెంకటరామిరెడ్డిని తరలించారు.