AP: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కపిలతీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు.
Tags :