CTR: కుప్పం (M) పెద్ద గోపనపల్లి వద్ద అశోకపురం ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారీ పడి గుర్తుతెలియని యువతి (18)మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి వివరాలు తెలిస్తే 9000 716436, 8074088806 నంబర్లలో తమను సంప్రదించాలన్నారు.