CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి SC, STవిజలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 2న నిర్వహిస్తున్నట్లు MRO రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఉదయం 11:30 నిమిషాలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.