ATP: గుత్తిలో హాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రభుత్వ వైద్య సిబ్బంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ కాశి విశ్వనాథ చారి హాజరయ్యారు.