AP: సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గుడ్ల నాగలక్ష్మీ అనే మహిళకు చంద్రబాబు పింఛన్ అందించారు. అనంతరం నల్లమాడులో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
Tags :