VSP: ప్రజల నుంచి స్వీకరించే అర్జీల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని విశాఖ కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఇవాళ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఆమన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన అర్జీలు నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలన్నారు. అదే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.