KDP: మైదుకూరు ప్రముఖ వైద్యులు మొట్టమొదటి మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రంగసింహ మృతి చెందారు. విరి మృతి పట్ల మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ మున్సిపల్ ఛైర్మన్గా ప్రజలకు చేసిన సేవలు గుర్తించదగినవి అన్నారు. ఆయన మృతి బాధాకరమని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు.