VZM: బాడంగిలో సోమవారం ఉదయం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. అనంతరం పెన్షన్ నగదును వారికి అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచి పేదవాడికి అండగా నిలిచిందన్నారు.