ELR: సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొల్లగూడెం విచ్చేయుచున్న నేపథ్యంలో సభ ప్రాంగణం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఆయనతో పోలవరం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు ముచ్చటించారు. సీఎం రాక కోసం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎదురుచూస్తున్నారు.