SDPT: జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల్లోని 163 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. మొత్తం 953 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 747 నామినేషన్లు వ్యాలిడ్గా తేల్చారు. వార్డు స్థానాలకు 3,504 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 3,429 నామినేషన్లు వ్యాలీడ్గా అధికారులు ప్రకటించారు.