కృష్ణా: దిత్వా తుఫాన్ ప్రభావంతో కృత్తివెన్ను సముద్రతీరంలో అలల ఉద్ధృతి తీవ్రమైంది. నిమిషానికో రూపం మారుస్తూ అలలు తీరానికి మరింత చేరువవుతున్నాయి. తుఫాన్ తీరం దాటే వరకు పరిస్థితులు మరింత మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని మైరైన్ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.