KRNL: ఆస్పరి మండల రైల్వే గేటు సమీపంలో భారీ ఇనుప సామాగ్రిని లోడ్ చేసుకుని బళ్లారి వైపు వెళ్తున్న ఒక లారీ సోమవారం ప్రమాదానికి గురైంది. లారీని రివర్స్ తీసుకునే ప్రయత్నంలో బ్రేకులు సకాలంలో పడకపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ అదుపుతప్పి సమీపంలోని పప్పుసెనగ పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.