కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. SIR, ఢిల్లీ పేలుడు, వాయుకాలుష్యం వంటి అంశాలపై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.