PPM: జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ముఖ్యమని అందుకే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అధికారులు, సిబ్బంది కొరకు జిల్లా సమన్వయ అధికారి ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.