TG: ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్‌గా గుర్తించినట్లు సీఎఁ రేవంత్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ORR లోపలు ప్రాంతంలో వివిధ విభాగాల పాలన ఉండడంతో దానిని కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించినట్లు చెప్పారు. సర్వీస్ సెక్టార్‌గా ఈ రీజియన్ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.