ASF: జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో 114 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.రెండో రోజు 110 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాస్ తెలిపారు. జైనూర్ (M) 26 జీపీలకు 22, కెరమెరి (M) 31 జీపీలకు 31,లింగాపూర్ (M) 14 జీపీలకు 27, వాంకిడి(M) 28 జీపీలకు 16, సిర్పూర్ యూ(M) 15 జీపీలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.
Tags :