అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజులుగా (జనవరి 19- 25) అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం కలెక్టరేట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.