CTR: పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు డిసెంబర్ 1న ఉ 10:30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు.