VKB: బొంరాస్పేట మండల పరిధిలోని 9 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలకు రెండవ రోజు శుక్రవారం సర్పంచ్ స్థానానికి 19 నామినేషన్లు, వార్డు స్థానాలకు 48 నామినేషన్లు రావడం జరిగిందని ఎంపీడీవో వెంకన్ గౌడ్ తెలిపారు. మొదటి, 2వ రోజు కలిపి మొత్తం సర్పంచ్ స్థానాలకు 26 నామినేషన్లు రాగా, వార్డు స్థానానికి 49 నామినేషన్లు వచ్చాయి.