VKB: దుద్యాల మండల పరిధిలోనీ ఆరు క్లస్టర్ల పరిధిలో శుక్రవారం 2వ రోజు సర్పంచ్ స్థానానికి 15 నామినేషన్లు, వార్డు స్థానానికి 23 నామినేషన్లు రావడం జరిగిందని ఇంఛార్జ్ ఎంపీడీవో జైపాల్ రెడ్డి, ఎంపీవో సత్య నారాయణ తెలిపారు. మొత్తం రెండు రోజుల్లో సర్పంచ్ స్థానానికి 25 నామినేషన్లు, వార్డు స్థానానికి 25 నామినేషన్లు దాఖలు అయ్యాయి అన్ని సూచించారు.