పట్టు, జరీ బట్టలను షాంపూలు, కెమికల్స్‌తో ఉతికి పాడుచేసుకోకండి. వాటికి కుంకుడుకాయలే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. కుంకుడుకాయలను చల్లటి నీళ్లలో నానబెట్టి, ఆ రసంతో ఉతికితే చాలు.. పట్టు చీరల రంగు అస్సలు పోదు. పైగా క్లాత్ డ్యామేజ్ కాకుండా ఎక్కువ కాలం మఞ్ఞనికా వస్తాయి. కావున, ఈసారి పట్టుచీరలకు ఈ నేచురల్ వాష్ ట్రై చేయండి.