WGL: నర్సంపేట నియోజకవర్గంలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరుకు నర్సంపేటలోని సభ స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో స్థలాన్ని MLA దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో RDO,ACP తదితరులు పాల్గొన్నారు.