PPM: సీతానగరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు ఎంతవరకు జరిగాయి, ఎప్పుడు పూర్తి అవుతాయి అని సంబంధిత ఆర్అండ్బీ ఇంజనీర్ అధికారులను అడిగి తెసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనులు అతివేగంగా జరుగుతున్నాయని తెలిపారు.