KMM: కల్లూరు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా చండ్రుపట్ల ఏఎంసీ ఛైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శాంతినగర్లో ఓ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఎమ్మెల్యే స్థానికులతో చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.