KNR: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఇలాంటి పద్ధతి మార్చుకోకపోతే భౌతిక దాడులకు సైతం వెనకాడబోమని హుజూరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. శుక్రవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.