NRPT: ఈ నెల 30న నారాయణపేట జిల్లా సీనియర్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు నారాయణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ZPHS బాయ్స్ గ్రౌండ్లోన్ ఎంపికలను నిర్వహిస్తామన్నారు. పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కిలోల లోపు బరువు ఉండాలి అన్నారు.