ELR: వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రైతులకు ఎటువంటి పంట నష్టం జరగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగిస్తున్నామని JC అభిషేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయానంద్ కలెక్టర్లతో గురువారం సమీక్షించారు. పంటకు నష్టం కలగకుండా టార్పాలిన్లు సిద్ధం చేశామన్నారు.