AP: పోలవరం ప్రాజెక్టు వేగవంతంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పర్యావరణ, అటవీశాఖ స్టాప్ వర్క్ ఉత్తర్వులపై శాశ్వత స్టే ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కాగా, ప్రస్తుత స్టే 2026 జూన్ వరకు మాత్రమే చెల్లుబాటు ఉంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్టాప్వర్క్ ఆర్డర్ జారీ చేసింది.